42
న‌వ తెలంగాణ‌ స‌మ‌గ్ర తెలుగు దిన‌ప‌త్రిక‌. అనుదినం...జనస్వరం.
సాకార‌మైంది భౌగోళిక తెలంగాణ‌.. సాధించాల్సింది స‌మ‌స‌మాజ తెలంగాణ‌.
న‌వ తెలంగాణ‌ స‌మ‌గ్ర తెలుగు దిన‌ప‌త్రిక‌. అనుదినం...జనస్వరం.
సాకార‌మైంది భౌగోళిక తెలంగాణ‌.. సాధించాల్సింది స‌మ‌స‌మాజ తెలంగాణ‌.
ఇది తెలంగాణ‌కు కొత్త ఒర‌వ‌డి. కొత్త ఆశ‌లు మోసులెత్తే ప్ర‌జ‌ల జీవ‌నాడి.
తెలంగాణ బ‌తుకులోని స‌హ‌జ‌త్వం, శ్ర‌మైక జీవ‌న సౌంద‌ర్యం ‘న‌వతెలంగాణ‌’కు అలంకారం.
ప‌ల్లె‌ల్లో‌, ప‌ట్ట‌ణాల్లో వేలు, ల‌క్ష‌లుగా ప‌రివ్యా‌ప్త‌మై వున్న ప్ర‌జ‌ల ఆధునిక అవ‌స‌రాల్ని తీర్చే వాహిక‌.
అనేక అస్తి‌త్వా‌ల ప‌రివేద‌న‌ని వినిపించే వేదిక‌.
తెలంగాణ ప్రాంతీయ నిర్ది‌ష్ట‌త‌ల్లోంచి లోకం పోక‌డ‌ల్ని గ‌మ‌నిస్తుంది.
మ‌రుగున ప‌డిన చ‌రిత్ర‌ను వెలికితీస్తుంది.
ఇక్క‌డి నేల‌, ఇక్క‌డి భాష‌, ఇక్క‌డి సంస్కృ‌తి, ఇక్క‌డి సాహిత్యం ‘న‌వ‌తెలంగాణ‌’కు శిరోధార్యం.
చ‌దువులు, ఉద్యో‌గాలు, వంట‌లు, ఉత్స‌వాలు, పండ‌గ‌లు, ప‌బ్బా‌లు... అన్నింటా తెలంగాణ‌త‌నం ‘న‌వ‌తెలంగాణ‌’ ప్ర‌త్యే‌కం.
ఒక్క‌మాట‌లో చెప్పా‌లంటే ‘న‌వ‌తెలంగాణ‌’ వేయి వెలుగుల సింగిడి!!
to add this to Watch Later

Add to

Loading playlists...