పత్రికా గది

 • పత్రికా లైబర్రీ చిహ్నం

  ప్రచారాలు

  YouTube సంఘాన్ని హైలైట్ చేసే ప్రచారాలను చూడండి.

 • పత్రికా లైబర్రీ చిహ్నం

  బి-రోల్

  పత్రిక కోసం YouTube గురించి వీడియోలు.

గణాంకాలు

 • YouTubeలో బిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు — దాదాపుగా ఇంటర్నెట్‌లో ఉన్న మొత్తం వినియోగదారుల్లో ఇది మూడవ వంతు — మరియు ప్రతిరోజు వ్యక్తులు YouTubeలో వందల మిలియన్ల గంటలపాటు వీడియోలను చూస్తున్నారు, తద్వారా బిలియన్ల కొద్దీ వీక్షణలు వస్తున్నాయి.

 • యుఎస్‌లో 18-34 మరియు 18-49 సంవత్సరాల వయస్సు ఉన్న వారిలో ఎక్కువ మంది టీవీ నెట్‌వర్క్‌లు - ప్రసారాలు లేదా కేబుల్ కంటే మొబైల్‌లో (టాబ్లెట్‌లు మినహా) YouTubeను మాత్రమే ఉపయోగిస్తున్నారు మరియు ఇందులో వారు వీడియోలను చూడవచ్చు, భాగస్వామ్యం చేయవచ్చు మరియు రూపొందించవచ్చు, ఇది టీవీ కార్యక్రమాల కంటే భిన్నమైన వీక్షణ అనుభూతిని అందిస్తుంది.

 • YouTube 88 దేశాలలో స్థానికీకరించబడింది మరియు 76 విభిన్న భాషలలో దీనిని ప్రాప్యత చేయవచ్చు, ప్రపంచ ఇంటర్నెట్ జనాభాలో 95% మందిని ఇది కవర్ చేస్తుంది.

 • మరింత తెలుసుకోండి

మీడియా పరిచయాలు

YouTube కోసం అడిగే పత్రికా ప్రశ్నలు press@youtube.comకి మళ్లించబడవచ్చు.