Loading...

Murali Mohan Speech in Basavatarakam Indo American Cancer Hospital I Walk 4 Breast Cancer Awareness

83 views

Loading...

Loading...

Loading...

Rating is available when the video has been rented.
This feature is not available right now. Please try again later.
Published on Oct 18, 2011

Basavatarakam Indo American Cancer Hospital I Walk 4 Breast Cancer Awareness http://www.hyderabadhospitals.com, http://www.teluguhealthcare.com at KBR Park

I Walk 4 Breast Cancer Awareness on 18th October 2011 at KBR Park

బ్రెస్ట్ క్యాన్సర్ పై పోరాటానికి కథం తొక్కిన తారాగణం

ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ అంతా బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా మాసంగా పరిగణించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సాంప్రదాయానికి అనుగుణంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రతి ఏటా అక్టోబర్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజలలో అవగాహనా కలిపించిడానికై సినీ పరిశ్రమలో పలువురి సహకారంతో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా నడకను నిర్వహిస్తోంది. ఈ కోవలోనే 18 అక్టోబర్ 2011న ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు (KBR PARK) వద్ద నుండి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రాంగణం వరకూ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నడకను నిర్వహించింది.

Loading...


to add this to Watch Later

Add to

Loading playlists...