Upload

Loading...

Manchi Matalu (మంచి మాట) Famous Quotes in Telugu

93,164 views

Loading...

Loading...

Loading...

Rating is available when the video has been rented.
This feature is not available right now. Please try again later.
Published on Oct 21, 2012

ఈనాడు దిన పత్రికలో ''అంతర్యామి''ని, ఆదివారం అనుబంధ పుస్తకం లో ''మంచి మాట'' ని ఇష్టపడేవారు, అనుసరించే వారు చాలామంది ఉంటారు.

ఇక్కడ సుమారు 300 పైగా మంచి మాటలను ఈనాడు ఈ-పత్రిక సౌజన్యంతో ఉంచట మైనది. విడి విడి ఇమేజ్ రూపంలో పై మంచి మాటలు కావలనుకొనెడి వారు ఈ క్రింది లింక్ సహాయంతో పొందవచ్చు.

http://www.eenadu.net/Specialpages/ha...

"If you live each day as if it was your last,
someday you'll most certainly be right."

పై కొటేషన్ ''స్టీవ్ జాబ్స్'' గారి జీవితాన్ని మార్చివేసినదని, వారు stand-ford university విద్యార్థులకు 2005 లో ఇచ్చిన ప్రసంగములో చెప్పారు.

చిరు దీపానికి గదినంతా వెలుగుతో ఎలా నిమ్పగలిగే శక్తిని ఎలా కలిగి ఉన్నదో అలానే తనను నమ్మి ఆచరణలో పెట్టి అనుసరించే వారిని తరిమ్పచేసే శక్తి మన్చి మాటలకు ఉన్నది.

అటువంటి ప్రముఖుల ఉవాచ అయిన మరికొన్ని మంచి మాటలను తేట తెలుగులో ఇక్కడ ee video lo వీక్షించ వచ్చు.

if you would like to download all images in a single rar file please go through the following link

http://www.mediafire.com/?t0hqv8z4q4c...

Loading...

Advertisement
When autoplay is enabled, a suggested video will automatically play next.

Up next


to add this to Watch Later

Add to

Loading playlists...