Lakshmi Raave Maa Intiki
Uploader Comments (sriturlapati)
All Comments (22)
-
Very Nice Song!!!!
-
bondumalle mogalipoolu dandiga chamanthi poolu mealaina pArijAtamu
mAtA neeku preethiga pratyAdhika samarpinthu namma
andamuga jari anchu cheera kundanamu pacchani ravika
mogali puvvala jadanea alli jadakucchulanu kattedamma
mAtA neeku mudamutO memu chethu mamma chakkani pooja
andamuga adavi pandlu kadali pandlu rEgu pandlu mElaina dAnimma pandlu ghanamuga karpoora pandlu
pandu vennelatO neeku padmAsini nE poojimpa
-
(వర)లక్ష్మీ రావే మా యింటికి క్షీరాబ్ధిపుత్రి
లక్ష్మీ రావే మా యింటికి రాజితముగ నెలకొన్న
సూక్ష్మముగ మోక్షమిచ్చు సుందరి బృందావనధారి
కుంకుమ పచ్చకస్తూరి కోరిక తోను గోరోజనము
జాజిపువ్వు జలజరోచిని ముదముతోన అర్పింతుము
చల్లని గంధము చందనముతో సాంబ్రాణిదూపము
మాతా నీకు ప్రీతిగ ప్రత్యాధిక సమర్పింతునమ్మ
-
పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచ బిల్వములు పూర్ణ కలశము
మాతా నీకు ప్రీతిగ ప్రత్యాధిక సమర్పింతునమ్మ
బొండుమల్లె మొగలిపూలు దండిగ చామంతి పూలు మేలైన పారిజాతము
మాతా నీకు ప్రీతిగ ప్రత్యాధిక సమర్పింతునమ్మ
అందముగ జరి అంచు చీర కుందనము పచ్చని రవిక
మొగలిపువ్వల జడనే అల్లి జడకుచ్చులను కట్టెదమ్మ
మాతా నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కని పూజ
అందముగ అడవి పండ్లు కదళిపండ్లు రేగుపండ్లు మేలైన దానిమ్మపండ్లు ఘనముగ కర్పూరపండ్లు
పండు వెన్నెలతో నీకు పద్మాసిని నే పూంజింప
Lyrics added in the info :)
sriturlapati 5 months ago