Jabilli Kosam Akaasha malley.................Ilayaraja
Loading...
66,480
Loading...
Top Comments
see all
All Comments (43)
-
Chala manchi song its awesome rocking song
-
nice action
-
i loveee this song soo much
-
wow wonderful song nice lyrics
-
poti
-
touched me
-
awesome song!!!!!
wonderful description of love.........
-
excellent song......
Loading...
జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై - 4
నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా -2
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీకన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ వురూతలుగీ మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా -2
theezeebee 1 month ago 7
wow thank u..frnd.. u r having very gud taste...i was searching 4 this song...for so many days...now i got it...thanku frnd..
chinkyreddy 3 years ago 2