Endaro Mahanubhavulu - SP Balu
Top Comments
All Comments (109)
-
Endharo mahanubhavulu
-
Really great..!!
-
all these people r mahanubhavulu
-
@1968krishna It is not make any difference to me where Thyagaraja was born but, the fact is Thyagaraja was born in Thiruvarur in Tanjore district. The word carnatic music was coined in Vijayanagara way before Purandara dasa was born.
-
This is sung for a film for which Balu really justified by singing form bottom of the heart. It is unfortunate that viewers of 1981 did not receive it as they were under the hangeover of 'Shankaraabharanam"(1980)
-
ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు
-
చందురు వర్నుని అందచందములు
హృదయా అరవిందమున చూచి
బ్రహ్మానంద మనుభవించువారెందరో మహానుభావులు
సామ గాన లోల
సరసిజ లావణ్య ధన్య మూర్ధన్యు లెందరో మహానుభావులు
మానస వన చర వర సంచారము నిలిపి
మూర్తి బాగుగ పొడగని వారెందరో మహానుభావులు
-
సరగుణ పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము సేయు వారెందరో మహానుభావులు
హొయలు మీర నడలు గల్గు సరసుని
సదా కనుల జూచుచుని పులక శరీరులై
ఆనంద పయొధి నిమగ్నులై
ముదంబునన్ యశంబు గల వారెందరో మహానుభావులు
-
what the wrong with dislike's, I don't understand.
ppl are comparing the different renditions of this great and timeless piece of music; some say balamurali krishna is good, some say prince raviverma is good and some sp balu garu. what we fail to understand, is taat each have their own style - and ironically, as tygayya says in this kriti - Endaro Mahanubhavulu(Balamurali Krishna-Prince Raviverma-SP Balu-and many more)
Really, endaro mahanubhavulu - andariki vandanamulu
tjanand 3 years ago 11
భాగవత రామాయణ గీతాది స్రుతి శాస్త్ర పురాణపు మర్మములన్
శివాది షణ్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెరిగి
భావ రాగ లయాది శౌఖ్యముచే చిరాయువుల్ కలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు
అందరికీ వందనములు ఎందరో మహానుభావులు
amarnathalapati 7 months ago in playlist Watch Later 7