Telugu Typing Tip : Want to Type telugu directly in any website, blog, mails? Full HD nallamothu

Loading...

Alert icon
Upgrade to the latest Flash Player for improved playback performance. Upgrade now or more info.
11,406
Loading...
Alert icon
Sign in or sign up now!
Alert icon
Loading...

Uploaded by on Oct 23, 2011

Most of the telugu speaking people don't know how to type Telugu using Unicode in emails, websites, social networking sites and various windows applications like Notepad, Word etc. In this video demonstration I explained the complete procedure which helps to type Telugu in any application with the help of Aksharamala tool.


కష్టపడకుండానే తెలుగులో నేరుగా టైప్ చేయాలనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి.. మరుక్షణం టైప్ చేయడం మొదలుపెట్టేస్తారు (వీడియో డెమో)

ముందుగా ఓ విజ్ఞప్తి:
తెలుగు టైపింగ్ చాలా సులభంగా చేయొచ్చని చాలామందికి తెలియదు. అలాంటి వారందరి కోసం 5 గంటలపాటు కష్టపడి తయారు చేసిన వీడియో ఇది. ఇందులో ప్రతీ స్టెప్ చాలా వివరంగా ఎవరైనా 10 నిముషాల్లో అర్థం చేసుకోగలిగేలా చూపించడం జరిగింది. ఈ వీడియో మీ ఒక్కరికే కాదు మీకు తెలిసిన ప్రతీ ఒక్కరికీ లింకు పంపించండి, వారూ తెలుగులో రాయడం మొదలెడతారు, తద్వారా మనం తెలుగు భాషని చాలావరకూ రక్షించవాళ్లం అవుతాం.

ఇ-మెయిల్స్ లోనూ, ఫేస్ బుక్ లోనూ, వెబ్ సైట్లలోనూ, notepad, MS Word వంటి విండోస్ అప్లికేషన్లలోనూ ఎక్కడైనా నేరుగా తెలుగు టైప్ చేసుకోవచ్చనీ.. అదీ చాలా చాలా సులభంగా టైప్ చేయవచ్చనీ కొంతమందికి తెలియదు.

మీరూ తెలుగులో టైప్ చేయాలని ఉన్నా అదేదో చాలా కష్టమని భయపడుతూ ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే.

ఖచ్చితంగా ఈ వీడియో చూసిన మరుక్షణం మీరు తెలుగులో టైప్ చేయడం మొదలుపెట్టేస్తారు. మరో అరగంటలో మరింత వేగంగా టైప్ చేసేస్తారు. ఒక రోజు గడిచిందంటే ఇక తెలుగు టైపింగ్ ని మరో 10 మందికి నేర్పించడానికి రెడీ అయిపోతారు.

తెలుగు టైపింగ్ అంటే ఎక్కడో టైప్ చేసి, దాన్ని కాపీ చేసి, కావలసిన చోట పేస్ట్ చేసుకోవాలనుకునే వారికీ ఈ వీడియో వివిధ విండోస్ అప్లికేషన్లలోనూ, ఇంటర్నెట్ లోనూ నేరుగా తెలుగులో టైప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే తెలుగు టైపింగ్ కొత్తగా చేయాలనుకునే వారికీ బాగా పనికొస్తుంది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే సులభంగా అర్థమవుతుంది.

- నల్లమోతు శ్రీధర్
http://facebook.com/nallamothusridhar
http://computerera.co.in/
http://nallamothusridhar.com/
http://youtube.com/nallamothu

  • likes, 1 dislike

Link to this comment:

Share to:

Uploader Comments ( nallamothu )

  • Bramu గారు విండోస్ 7లో మొదటి స్టెప్ అవసరం లేదు. వీడియోలో నేను చూపించిన రెండవ స్టెప్ అక్షరమాల వరకూ వేసి వాడుకోవచ్చు.

  • Sundehi123 గారు.. నేను చూపించినది XPలోనే అయినా విండోస్ 7లో నేను దీన్ని చాలాసార్లు రిమోట్ లోఇతరులకు ఇన్ స్టాల్ చేసి notepad, word అప్లికేషన్లలో టైప్ చేసి, వారి చేతా టైప్ చేయించి, వారు రెగ్యులర్ గా నాకు తెలుగులో మెయిల్స్ పంపేలా గైడ్ చేశాను. మీకు సమస్య ఎందుకు వస్తోందో పరిశీలించండి

see all

All Comments (33)

Sign In or Sign Up now to post a comment!
  • Sir meru cheyppinattu telugu aksharamala software install cheysanu note pad lo telugu bhaganay vastundi kani photoshoplo boxlaga vastundi diniki meru amyna salaha ivvandi sir...

  • థాంక్యూ సర్..ఈ తెలుగు మీ దయ వల్లనె....కానీ ద,త [ i mean DA,TA..ex;daddy..tollywood ] ఈ అక్షరాలు రావదం లెదు...అవి ఎలాగొ చెప్పంది.

  • how to get the font as shown at 00:34

    Please reply!!

  • సూపర్ అన్నయా చూసారా ఎంత్ త్వరగ  నే్ర్చుకు్న్నానో నువ్వు గ్రేట్ అన్నా thanxs

  • THANK YOU SIR

  • సిర్ మీరు చపిన చ్లస్స్ చలా బగా ఉంధి .........!

    థంక్ యొఉ.........

  • Loading comment...
Loading...

Alert icon
0 / 00Unsaved Playlist Return to active list
    1. Your queue is empty. Add videos to your queue using this button:
      or sign in to load a different list.
    Loading...Loading...Saving...
    • Clear all videos from this list
    • Learn more
    to add this to a playlist