33,559
Loading...
Top Comments
see all
All Comments (11)
-
superbbbbbbbb
-
@drupalparadise Thanks Bro..
-
@abhicutelaugh wow bro good translation. Recent movies r just vulgar shit. the telugu they use is called teligish ( english + telugu ). these movies r real telugu ones indeed.
-
జంద్యాల.. muusa paddatilo chikkukoni chacchipothunna telugu cinimani kapadi... nuthana sakaniki nandi paliki... thana Haysam tho telugu sahitayaniki pattabhi shekam chesina vithalikudu.....
-
ekaaki .. kaaakika kakika kooka.. aa kaakika kaakiki kaka kookikaaa.. kukkaka??
-
Superb..wow..!!
thanks for putting it in Utube
-
ananda bhairavi!
Loading...
.....చిక్కు జుట్టు
వేసుకొని...ముక్కు పొడి పీలిస్తూ....కోపం కక్కుతూ...పెళ్లాని రక్కుతూ... పెక్కు దిక్కిమాలినా పనులు చేస్తూ.. రెక్కలు తెగిన అక్కుపక్షిలా..నక్కి నక్కి నక్కి
నక్కి ఈ చెక్క బల్ల మీద పక్క చెక్కలాగా పదుకోక పోతె ...ఏ పక్కోకో పక్కకెల్లి.. పిక్క భలం కోద్ది తిరిగి .. నీ దోక్క సుద్ధితో..వాళ్ళని డక్కా మొక్కి
తినిపించి.....నీ లక్కు పరిక్షించుకోని ..ఒక చక్కటి వుద్యోగం చిక్కించుకోని...ఒక చక్కటి అడ్వంసు చెక్కు ...చెక్కుచెదరకుండా..పుచ్చుకుని తీసుకురావచ్చు
కాదా తిక్క సన్నాసీ
abhicutelaugh 1 year ago 8
మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా ... బక్క చిక్కిన కుక్క గొడుగు మొక్కలా.....చదలు కొట్టేసీన చెక్కలా... కుక్క పీకేసిన పిక్చి మొక్కలా.. బిక్క మొహం
వేసుకొని... వక్క నోట్లో కుక్కుతూ .. వక్కుతూ.. వెక్కుతూ.. చుక్కలు లెక్కపెడుతూ.. ఇక్కడే ఈ ఉక్కలో గుక్క పెట్టి ఏడుస్తూ.. ఈ చుక్కల చొక్కా
వేసుకొని.....డొక్కు వెధవలా గొల్ళు చెక్కుకుంటూ .....నక్కపీనుగులా చెక్కిలాలు తింటూ.... అరటి తొక్కలా.. ముంగిట్లో తుక్కులా
abhicutelaugh 1 year ago 6