Alert icon
We're changing our privacy policy. This stuff matters.  Learn more  Dismiss

మా ఆంధ్ర ప్రదేశ్ - Anthem of Andhra Pradesh

Loading...

Sign in or sign up now!
Alert icon
Upgrade to the latest Flash Player for improved playback performance. Upgrade now or more info.
1,828
Loading...
Alert icon
Sign in or sign up now!
Alert icon
Ratings have been disabled for this video.

Uploaded by on Jan 26, 2011

"గల గల నదుల సొగసులే ఎగసిన నేల.. ఈ నేల !
ప్రకృతి ఒడిపై పసిడి వలె విరిసిన నేల.. మా నేల !
ధరణి ధరులు ధర చైత్ర ధీరులు జనియించెనే మా ధాత్రిపై !
గుణ సంపదలు గణ కీర్తి చరితలనందించెనే ఈ జాతికై !
సౌథకాయాల శోభతో అతిధి సత్కారం చేయగా మా తెలుగు తనమే వెలిగే !
అవనిలో అన్నపూర్ణ రా! మా ఆంధ్ర ప్రదేశ్ రా !

జానపదుల పదసందానమే భావ కవుల కలం కలకాలం !
రాగ ఝరిలో స్వర సంయోగమే గాత్ర విభుల కృతి ఓం కారం !
ఆంధ్ర నాట్యాన్న అలరించే నృస్యం శివ ప్రేరని తాండవమే !
నయనానందం కూచిపూడి నృత్యం !
కళలకే నెలవు రా ! మా ఆంధ్ర ప్రదేశ్ రా !

త్యగాధరుల గత ప్రస్థానమే దేశ విముక్తికి సోపానం !
ఆ మహోన్మహుల ఘన ప్రవచనమే ఉన్నతోన్నతికి శ్రీకారం !
మా విజ్ఞాన ప్రజ్ఞా ప్రభాతం ఉదయించెను నలు దిశల !
మా పరిజ్ఞానమే విశ్వ వ్యాప్తం !
అవనిలో అన్నపూర్ణ రా! మా ఆంధ్ర ప్రదేశ్ రా !

తరతరములకు తుల లేని విలువలు అందించిన ఈ మట్టి పై తేనెల తెలుగు ఎలుగెత్తి పలుకుతూ తరియించెనే మా పుట్టుకే !
ఘన చరితల నిధి మా ఆంధ్ర ప్రదేశ్ !" - సాహిత్య సాగర్

గాత్రం - అంజన సౌమ్య, శ్రావణ భార్గవి, పవన్
దర్సకత్వం - వాసు
సంకలనం - వంశి
Conceptualized and Created by TeamWorks
www.teamworks.in

Category:

Nonprofits & Activism

Tags:

License:

Standard YouTube License

Link to this comment:

Share to:
see all

All Comments (1)

Sign In or Sign Up now to post a comment!
  • e prepenchem ee kadu ....ledu ledu .... e vishvam lo ne mana andhra pradesh lante desham undadu....

Loading...

Alert icon
0 / 00Unsaved Playlist Return to active list
    1. Your queue is empty. Add videos to your queue using this button:
      or sign in to load a different list.
    Loading...Loading...Saving...
    • Clear all videos from this list
    • Learn more