how to type in telugu with Google transliteration IME
Loading...
1,381
Loading...
Uploader Comments (karthik3503)
see all
All Comments (11)
-
medam online lo telugu language type cheyadam ela? example you tube kani facebook kani, nenu trey chesanu kani words correct ga ravadam ledhu.dhayachesi samadhanam rayandi.
-
thanks
-
Thanks !
-
ikkada link post chjeyatam kudaratam ledu andi
-
nice video
nice voice
thanks karthik
nice very good
Loading...
Shankar గారు మీరు google ime తోనే టైపు చెయ్యగలరు.settings కరెక్ట్ గా సెట్ చేసి మరల ట్రై
చెయ్యండి.facebook లో
నాకు id లేదు.సో నేను ట్రై చెయ్యలేదు.youtube లో ఇప్పుడు నేను టైపు చేస్తుంది
Google ime సహాయం తోనే.ట్రై చేయండి.all the best.
karthik3503 1 month ago
కార్తిక గారు , వీడియో బాగున్నది అండి . చిన్న ప్రశ్న అండి .. ఆ suggestions ని ఎలా turn off చేయాలి అండి ( ఉదారణకు మీ వీడియో లో 2:33 దగ్గర వస్తున్న బాక్స్ ని ) ?
ధన్యవాదములు
మీ చైతు
2006chaitu 6 months ago
చాల సింపుల్ చైతు.క్రింద కనిపిస్తున language bar మిద క్లిక్ చేసి వచ్చే options లో english మిద క్లిక్ చేస్తే ఇంగ్లీష్ language
select చెయ్యబడుతుంది.మళ్ళి నువ్వు తెలుగు లో టైపు చెయ్యాలి అనుకుంటే మళ్ళి language bar మిద క్లిక్ చేసి వచ్చే ఆప్షన్స్ లో
telugu మిద క్లిక్ చేస్తే తెలుగు language select చెయ్యబడుతుంది.ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడ వుంది.తెలుగు సెలెక్ట్ చేసుకోగానే వచ్చే
బాక్స్ లో కనిపిస్తున్న "అ" అక్షరం మిద ఒకసారి క్లిక్ చేస్తే అది "A" గా మారిపోతుంది. అప్పుడు మనం ఇంగ్లీష్ లో టైపు చేసుకోవచ్చు.
karthik3503 6 months ago
@karthik3503 కార్తిక గారు , ధన్యవాదములు అండి . నేను ఇప్పుడే మీ సమాధానం చూసాను అండి . కాని నాకు కావలసినది మనము టైపు చేస్తుంటే suggestions box వస్తుంది చూడండి దానిని ఎలా ఆపాలా అని అండి .అంటే ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టా చూడండి .. దీనిని ఎలా ఆపు చేయాలి అండి .మనం టైపు చెయ్యటం మొదలు పెట్టగానే తెలుగులో ఇది వస్తూ ఉంటుంది .. కొంచెం చిరాగ్గా ఉంటుంది అండి ఇది వస్తుంటే
2006chaitu 6 months ago
చైతు గారు బహుసా suggession box ని close చేసే option లేదనుకుంటాను .sry అండి.
karthik3503 5 months ago