Alert icon
We're changing our privacy policy. This stuff matters.  Learn more  Dismiss

Tribute To Mikkilineni - Prameelarjuneeyam (1965)

Loading...

Sign in or sign up now!
Alert icon
Upgrade to the latest Flash Player for improved playback performance. Upgrade now or more info.
559 views
Loading...
Alert icon
Sign in or sign up now!
Alert icon

Uploaded by on Feb 23, 2011

ప్రముఖ చలనచిత్ర నటుడు మరియు రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి స్మృతిగా ప్రమీలార్జునీయము (1965) చిత్రములోని ఒక సన్నివేశం. ఇందులో మిక్కిలినేని, ఎన్.టి.రామారావు, కాంతారావు మరియు పద్మనాభం నటించారు. ఇందులోని పద్యాలను ఘంటసాల పాడారు. పద్యాలకు పి.సూరిబాబు సంగీతం అందించారు (ఈ చిత్రానికి సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు).ఈ సన్నివేశంలో మిక్కిలినేని ధర్మరాజు పాత్ర ధరించారు. నాకు తెలిసినంత వరకు ఆయన నటించిన పాత్రలలో అన్నింటికైనా ప్రధానమైనది నర్తనసాల (1963)లోని ధర్మరాజు పాత్ర. తెలుగు నటులలో అందరికంటే పెద్ద నటుడు ఆయన, చనిపోయినప్పుడు ఆయన వయస్సు 95. ఈ సన్నివేశంలోని ఏ నటుడూ జీవించి లేడు.

చిత్రం గురించి:
దర్శకత్వం - యం.మల్లిఖార్జునరావు
నిర్మాణం - ఆదిబాబు, కె.నాగమణి
కథ- పింగళి నాగేంద్రరావు
తారాగణం - ఎన్.టి.రామారావు, బి.సరోజాదేవి, కాంతారావు, రేలంగి, పద్మనాభం, శోభన్‌బాబు, బాలకృష్ణ, మిక్కిలినేని, గిరిజ, రాజశ్రీ, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి, మీనాకుమారి, వాణిశ్రీ, లక్ష్మి, చంద్రకళ, లక్ష్మీకుమారి
సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్యగానం - ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల, పి.లీల, కె.జమునారాణి, స్వర్ణలత, వసంత
నృత్యాలు - పసుమర్తి కృష్ణమూర్తి, హీరాలాల్
గీతరచన - పింగళి నాగేంద్రరావు
సంభాషణలు - పింగళి నాగేంద్రరావు
ఛాయాగ్రహణం - రవికాంత్, యం.ఏ.రెహమాన్, మాధవ్ బుల్‌బులే
కళ - మాధవపెద్ది గోఖలే, ప్రభాకర్
కూర్పు - యన్.ఎస్.ప్రకాశం
నిర్మాణసంస్థ - యస్.ఆర్.మూవీస్
భాష - తెలుగు

A scene from the film Prameelarjuneeyam (1965) starring Mikkilineni, N.T.Rama Rao, Kantha Rao and Padmanabham. Poems written by Pingali Nagendra Rao, poetrical music by P.Suribabu (actually the music director of this film is Pendyala Nageshwara Rao) and sung by Ghantasala. This video is uploaded on the event of Death of one of the greatest actors of the Telugu Film Industry, a great writer Mikkilineni Radhakrishnamurthy on February 22 2011. He was the longest living actor of the Telugu Film Industry at the age 95. No actor in this scene is living now.

  • likes, 0 dislikes

Link to this comment:

Share to:
see all

All Comments (0)

Sign In or Sign Up now to post a comment!
Loading...

Alert icon
0 / 00Unsaved Playlist Return to active list
    1. Your queue is empty. Add videos to your queue using this button:
      or sign in to load a different list.
    Loading...Loading...Saving...
    • Clear all videos from this list
    • Learn more