Aatala Paatala Navvula Puttadi Bomma ra
Movie: Akasamantha
Music: Vidhya Sagar
Singer: Madhu Balakrishnan
Compilation: V.G.Nath
Lyrics: Ananth Sriram
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా, బొమ్మరా ..
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా, అమ్మరా!
మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా ..
వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లనీ హాయినందిస్తా!

అడుగులే పడుతుంటే, ఎదనిల తడుతుంటే, మధురమవు భావాలేవో మ్రోగే లోలోన ...
పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలుపిస్తే, పులకలే పదులై, వేలై పొంగే నాలోన ..
లాలి పాటే నేనై, లాల పోసేవడ్నై, నాన్ననై నింపన లేత హృదయాన్న..
మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా ..
వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లనీ హాయినందిస్తా!
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా, బొమ్మరా ..
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా, అమ్మరా!
ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం, ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం ..
అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు, అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం!
క్షణములేన్నవుతున్నా, వయసు ఎంతోస్తున్నా, పాపవే, పాపవే, నాన్న నయన్నాన్న..
మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా ..
వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లనీ హాయినందిస్తా!
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా, బొమ్మరా ..
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా, అమ్మరా!
మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా ..
వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లనీ హాయినందిస్తా!
@jhanavimb, Ananth Sriram did a fantastic job with the lyrics of this song.
topgunvg 4 weeks ago
wowwwww wowwwwwwww wowwwwwwwwwwww,telugu so soothing Madhu sir,Nice..........keep singing.........God bless u
jhanavimb 4 weeks ago