READ DESCRIPTION TO ENJOY MORE : One of the best songs by Satyam , one of the good music directors of Telugu. I loved his music from my childhood. The specialty of his music is his tunes always haunt you lifetime. Once you heard and enjoyed Satyam's song you will never forget it in your life time. As my father always likes... Satyam gives a pause just before the beat changes. This happens in almost all his songs, that is what I like most. In this song also you can observe this pause @ lyrics OYAMMA NEE ANDAM VESINDI BANDHAM.
సత్యం మ్యూజిక్కంటే నాకు చిన్నప్పట్నించీ చాలా ఇష్టం. ట్యూన్స్ లో కొంచెం హిందీ బేస్ ఉన్నా... జీవితకాలం పాటు మరిచిపోలేని హాంటింగ్ (వెంటాడే) ట్యూన్స్ ... సత్యం స్పెషాలిటీ! ప్రతి పాటలోనూ పల్లవిలో బీట్ మారే చోట ఓ పాజ్ ఇస్తాడు సత్యం. మా నాన్నగారికి అది చాలా ఇష్టం. అసలు ఆ పాజ్ ని బట్టి అది సత్యం ట్యూన్ అని సులువుగా చెప్పేయచ్చని మా నాన్నగారు మాకు చెబుతూ ఉంటారు. ఈ పాటలోనూ ఓయమ్మో నీ అందం అన్న చోట ఇలాంటి పాజ్ కనిపిస్తుంది. పాట ఒక్కసారి ఆగి బీట్ అందుకుంటుంది. దాదాపు సత్యం అన్ని పాటల్లోనూ ఇలాంటి పాజ్ కనిపిస్తుంది.
veeeeeeeeeeeeery goooooooooooooooooooooooood
MsSasi1975 5 days ago
O yemma ee pata vesindhi bandham. Oh! what a superb song. Thank u. Mastan
mastanu1 1 year ago