Alert icon
We're changing our privacy policy. This stuff matters.  Learn more  Dismiss

Podustunna Poddu Meeda HQ song with Lyrics

Loading...

Sign in or sign up now!
Alert icon
Upgrade to the latest Flash Player for improved playback performance. Upgrade now or more info.
77,542
Loading...
Alert icon
Sign in or sign up now!
Alert icon

Uploaded by on Jan 9, 2011

రచయిత: గద్దర్
గానం: గద్దర్
చిత్రం: జై బోలో తెలంగాణ

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా
భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు
మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా
గోదావరి అలల మీద కోటికలల గానమా
కృష్ణమ్మా పరుగులకు నురుగుల ఆహారమా
మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గాణమా
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా
విడిపోయిన బంధమా చెదిరిపోయిన స్నేహమా ఎడబాసిన గీతమా
యెదల నిండా గాయమా
పువ్వులు పుప్పోడిలా పవిత్ర గ్రంథమా పరమాత్ముని రూపమా

పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా

రాచరికం కత్తిమీద నేతుట్ల గాయమా దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా
ఆంద్ర వలస తూటలకి ఆరిపోయిన దీపమా

మా పాలనా మాకేనని మండుతున్న గోలామా
అమరవీరుల స్వప్నమా ..

Category:

Music

Tags:

License:

Standard YouTube License

Link to this comment:

Share to:

Top Comments

  • Great song ..................... proud to be a Telanganite........... given a chance again i will born on this wonderful land called TELANGANA.

  • GADDAR sir...wat a song..!! wat a song..!!! great sir simply great...!!! a billion likes for this song...this song in the movie...jai bolo telangana is simply superb...UR the likes "moses" sent by gos to telangana...to free people guide people through the alley of darkness....!!!!

see all

All Comments (86)

Sign In or Sign Up now to post a comment!
  • i like this song and the way it is sung..infact am born in hyderabad but i dont declare myself a telanganite..i dont want our state to be broken into pieces..its not about regions..we all belong to one country..why the hell should we fight among ourselves to be separated..please try to have a feeling of oneness..we all belong to one state..be proud to be an Indian

  • nice song 

  • lol

  • yr hfvtgy,u rtf5y57uy5rtf

  • no only 

  • @k984923176 ya i do accept that injustice was definitely der...

Loading...

Alert icon
0 / 00Unsaved Playlist Return to active list
    1. Your queue is empty. Add videos to your queue using this button:
      or sign in to load a different list.
    Loading...Loading...Saving...
    • Clear all videos from this list
    • Learn more