ప్రముఖ చలనచిత్ర మరియు రంగస్థల నటి, గాయని, డబ్బింగు కళాకారిణి, ఆకాశవాణి కళాకారిణి, స్నూకర్స్, బిలియర్డ్స్ క్రీడాకారిణి అయిన 'నాటక కళాప్రపూర్ణ' శ్రీమతి టి.జి.కమలాదేవి (ఆవుల కమలాచంద్రబాబు) 81వ జన్మదిన (డిసెంబరు 29, 2010) కానుకగా మరియు మహానటుడు కీ.శే. చిత్తూరు నాగయ్య గారి 37వ వర్థంతి (డిసెంబరు 30, 2010) సంధర్భంగా, నాగయ్య గారు నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకునిగా వ్యవహరించిన భక్త రామదాసు (1964) చిత్రంలోని పాటలతో కూడిన సన్నివేశం.
పాటల గురించి:
సంగీతం - నాగయ్య
*మంగళమని మంగళమని మంగలమనరే (మంగళ హారతి) - టి.జి.కమలాదేవి (కన్నాంబకు)
రచన - సముద్రాల రాఘవాచార్యులు
*రామరామ రఘురామపరాత్పర రావణ సంహర రణధీరా (రామదాసు కీర్తన) - నాగయ్య బృందం
*భద్రాద్రి రఘురామ భజనకు (పద్యం) - నాగయ్య
*జయ సీతారామ స్మరణే (రామభజన) - బృందగానం
This video is uploaded on the event of 81st birthday of 'Nataka Kalaprapoorna' Smt.T.G.Kamaladevi (born 1929), who is an yesteryear film and drama artiste, singer, dubbing artiste, Akasavani artiste, billiards and snookers player (first Indian woman player) on December 29th and the 37th death anniversary of the great film artiste Sri Chittoor V.Nagayya on December 30th of 2010.
Songs:
*Mangalamani Mangalamani Mangalamanare (Mangala Harathi) - T.G.Kamaladevi (filmed on P.Kannamba)
Lyrics - Samudrala Raghavacharyulu
*Rama Rama Raghuramaparathpara (Ramadasu Keerthana) - V.Nagayya and Chorus
Others:
A poem by V.Nagayya and a chorus Ramabhajana.
Music is by V.Nagayya.
please correct the description as chalanachitra .. na is missing bro
narasimharajuveera 1 year ago
Good one thanks for posting
juneg1964 1 year ago
Kannamba died during the shooting of this movie, some scenes were shooted on Doop of Kannamba and I heard dialogues were dubbed by TG Kamala? Not sure
narasimharajuveera 1 year ago
Great upload dude...do you have this movie? is it possibel to upload this movie appreciate your help.
narasimharajuveera 1 year ago