వాహిని పిక్చర్సు వారి మొదటి చిత్రం వందేమాతరం లేక మంగళసూత్రం (1939)లో పాటలతో కూడిన సన్నివేశం.
పాట గురించి:
గాయకులు - నాగయ్య, కాంచనమాల
రచన - సముద్రాల రాఘవాచార్యులు
సంగీతదర్శకుడు - నాగయ్య
చిత్రం గురించి:
దర్శకత్వం - బి.ఎన్.రెడ్డి
నిర్మాణం - బి.ఎన్.రెడ్డి, మూలా నారాయణస్వామి
కథ- బి.ఎన్.రెడ్డి
చిత్రానువాదం - కె.రాంనాధ్
తారాగణం - కాంచనమాల, నాగయ్య, కళ్యాణి, లింగమూర్తి, శేషుమాంబ, ఉషారాణి
సంగీతం - నాగయ్య
గీతరచన - సముద్రాల సీనియర్
సంభాషణలు - సముద్రాల సీనియర్
ఛాయాగ్రహణం - కె.రాంనాధ్
కళ - ఎ.కె.శేఖర్
కూర్పు - టి.వి.ఎస్.మణి
నిర్మాణసంస్థ - వాహిని పిక్చర్స్
"Sundara Malathi" song from the film Vandemataram (1939) produced and directed by B.N.Reddy. The first film of Vauhini Pictures. Song sung by Kanchanamala and V.Nagayya, music by V.Nagayya and lyrics by Samudrala Raghavacharya (as S.V.Raghavacharya).
Cittoor V. Nagayya the first highest paid Telugu actor . Called as Palmuni of India.. He has acted great movies in Bhakta Pothana, Thyagyya, Vemana.I have watched first one online.. the remain two not available yet
narasimharajuveera 1 year ago
Excellent upload.
I would like to advice u something.
Its great that the video title is in telugu. But keep something in mind that people search for a video on youtube using English characters. So if they type Vandemataram 1939, they may not be able to see this upload. So better to add English title also along with Telugu.
Keep uploading.
TeluguOldIsGold 1 year ago