Alaka panupu song from Srivari Shobhanam movie.
http://merupu.wordpress.com/2010/06/05/srivari-shobhanam-veturi/
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింక.. అలక చాలింక
Old Lady: నాకలకేమిటే నీ మొహం వూరుకో
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింక అలక చాలింక
శీతాకాలం సాయంకాలం
శీతాకాలం సాయంకాలం
అటు అలిగిపోయేవేలా చలి కొరికి చంపే వేళా
OL: అందుకే లోపలికి పోతానే తల్లీ నన్నొదులు
|| అలక .. చాలింక ||
రామ రామ శబరి బామ్మ నిద్దరే పోదు
OL: నువ్విట్టా ఇంత గొంతేసుకొని పాడితే నిద్రెట్టా పడుతుందే
రాతిరంతా చందమామ నిదర పోనీదు..
కంటి కబురా పంపలేను..
ఇంటి గడప దాటలేను..
ఆ దోరనవ్వు దాచకే నా నేరమింకా ఎంచకే
ఆ దోరనవ్వు దాచకే ఈ నవ్వు నవ్వీ చంపకే
|| అలక .. చాలింక ||
రాసివున్న నొసటి గీత చెరపనేలేరు రాయనీ ఆ నుదిటి రాత రాయనూలేరు..
OL: ఆ రాతే రాసుంటే ఇంట్లో నే వెచ్చగా నిద్రపోయేదాన్ని గదా
రాసివున్న నొసటి గీత చెరపనేలేరు రాయనీ ఆ నుదిటి రాత రాయనూలేరు..
నచ్చినా మహరాజు నీవు
నచ్చితే మహరాణి నేను
ఆ మాట ఏదో తెలిపితే నీ నోటి ముత్యం రాలునా
OL: నులక పానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా అల్లరాపమ్మా శీతాకాలం సాయంకాలం శీతాకాలం సాయంకాలం నను చంపకే తల్లీ జో కొట్టకే గిల్లీ
|| అలక .. చాలింక ||
ramesh naidu garu still alive with this tune and all his tunes are land marks,lipileni kanti baasa from sreevariki premakekha.
TheGoguladinne 4 days ago
Superb song
sitaramamurty 1 month ago in playlist Patalu
nice song - who is the writer - music director - is the singer janaki
"Hats off to ramesh naidu and s. janaki also to late veturi gaaru for this masterpiece of its own style and class."
I guess - rtfc -
svsikha 2 months ago
nice song - who is the writer - music director - is the singer janaki
svsikha 2 months ago
nice song
svsikha 2 months ago
One of the classic romantic songs from those days. Really awesome lyrics.
koundinya75 6 months ago
నాకు అలకేంటే... నీ మొహం.
kiranthogaru 6 months ago
Beautiful Song.
nagirodu 10 months ago
what a beutiful composition and picuturisation. really thihs is one of those songs which i became a fan of this song when i saw this movie for the first time. And one can enjoy the song only by viewing not by simply listning. A beautiful indian romantic song. I love this song to watch. And I thnak the person who up loded the song thank you very much.
SIVAPAIKATTI 10 months ago
@spearhot6oops
what!! did veturigaru departed!! when??
Oohviyakiruki 1 year ago