Alert icon
We're changing our privacy policy. This stuff matters.  Learn more  Dismiss

Endaro Mahanubhavulu

Loading...

Sign in or sign up now!
184,694
Loading...
Alert icon
Sign in or sign up now!
Alert icon

Uploaded by on Nov 3, 2007

Tyagaraja Pancharatna Kirtana, rendered by Mangalampalli Balamuralikrishna garu. Look at the beat...Tyagaraja rocks!!!
Lyrics added on request:
ఎందరో మహానుభావు-లందరికి వందనములు
చందురు వదనుని1 యంద-చందమును
హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు-వా (రెందరో)
సామ గాన లోల మనసిజ లావంయ ధన్య మూర్ధన్యు (లెందరో)
మానస వనచర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వా (రెందరో)
సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువా (రెందరో)
పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను
పాడుచును సల్లాపముతో స్వర-లయాది రాగములు తెలియువా-(రెందరో)
హరిగుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో
తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా-(రెందరో)
హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై
యానంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవా (రెందరో)
పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక-కశిపు సుత నారద తుంబురు
పవన-సూను బాలచంద్ర-ధర శుక సరోజ భవ భూసుర వరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమలభవ సుఖము సదానుభవులు గాక (యెందరో)
నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి నీ మదినెరింగి సంతసంబునను4
గుణ భజనానంద కీర్తనము సేయువా (రెందరో)
భాగవత రామాయణ గీతాది శ్రుతి శాస్త్ర పురాణపు మర్మములను శివాది షణ్మతముల
గూఢములను ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల-నెరింగి భావ రాగ లయాది సౌఖ్యముచే
చిరాయువుల్ కల్గి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన-వా (రెందరో)
ప్రేమ ముప్పిరి కొను వేళ నామము తలచే వారు
రామ భక్తుడైన త్యాగ-రాజ నుతుని నిజ దాసులైన వా (రెందరో)

Category:

Music

Tags:

License:

Standard YouTube License

  • likes, 6 dislikes

Link to this comment:

Share to:

Uploader Comments (dartdisah)

  • Heartfelt thanks for posting this most beautiful rendering of Entharo

  • @2408SS thank you

  • dwaitame sukhaanni istundi...."TATHWAMASI"!!..thi­s is upanishadh vakyam...

    jai sreeram...god bless u for posting this...

  • @pharmacytub may god bless the whole world and humanity

  • Jai Sri Rama .. just amazing .. nice images on the audio .. :) Thanks for uploading ..

  • @pings007 thanks

Top Comments

  • Meaning:

    pallavi: salutations to all those great men in this world !

    anupallavi: those men will feel the moonlike beautiful form of God in their hearts and will be happy about it !

    caraNam 1: those who worship you who is fond of Samagana.

    caraNam 2: They control their mind and worship you who is as beautiful as Manmada

  • The essential ingredient of this keerthana is humility and "Bhakthi". BMK has got it right in this video. There is no arrogance, haughtiness or "holier than thou" attitude in this raga elaboration. Great work! Thank you "dartdisah" for uploading this classic BMK version of this Pancharatna kriti!!

see all

All Comments (93)

Sign In or Sign Up now to post a comment!
  • @sriram3280 added lyrics in desc

  • @archielikesmusic added lyrics in description.

  • could u put in d lyrics also..

  • BMK has a unique style.Think his strength is diction.

  • aarada ithu dislike chaithakunathu?

  • beyond words........this rendering will certainly take all of us to somewhere else.....

  • Can someone guide me to complete lyrics of this song in telugu.

    Thanks in advance

View all Comments »
Loading...

0 / 00Unsaved Playlist Return to active list
    1. Your queue is empty. Add videos to your queue using this button:
      or sign in to load a different list.
    Loading...Loading...Saving...
    • Clear all videos from this list
    • Learn more