కేంద్ర మంత్రి, తమిళనాడు గవర్నర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ నటుల సమక్షంలో పోర్టు కళావాణి ఆడిటోరియంలో "టిఎస్ఆర్" జన్మదిన వేడుకలు 17 సెప్టెంబర్ 2011న ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ 'ప్రతీ సంవత్సరం తన జన్మదినోత్సవ వేడుకలను సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖుల సమక్షంలో జరుపుకుంటుంనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజల ప్రేమ, వాత్సల్యమే తనకు బలమని, ఆఖరి శ్వాస వరకు ప్రజా సేవ చేస్తానని ఆయన అన్నారు.
TSR Birthday Grandly Celebrations See Video http://www.tollywoodsite.com and http://www.teluguprograms.com at Visakhapatnam
Nice perfomancema............long live
MrNabrose 4 months ago in playlist Liked 3