Added: 9 months ago
From: karthik3503
Views: 1,349
Sort by time | Sort by thread (beta)

Link to this comment:

Share to:

All Comments (11)

Sign In or Sign Up now to post a comment!
  • Shankar గారు మీరు google ime తోనే టైపు చెయ్యగలరు.settings కరెక్ట్ గా సెట్ చేసి మరల ట్రై

    చెయ్యండి.facebook లో

    నాకు id లేదు.సో నేను ట్రై చెయ్యలేదు.youtube లో ఇప్పుడు నేను టైపు చేస్తుంది

    Google ime సహాయం తోనే.ట్రై చేయండి.all the best.

  • medam online lo telugu language type cheyadam ela? example you tube kani facebook kani, nenu trey chesanu kani words correct ga ravadam ledhu.dhayachesi samadhanam rayandi.

  • Thanks !

  • కార్తిక గారు , వీడియో బాగున్నది అండి . చిన్న ప్రశ్న అండి .. ఆ suggestions ని ఎలా turn off చేయాలి అండి ( ఉదారణకు మీ వీడియో లో 2:33 దగ్గర వస్తున్న బాక్స్ ని ) ?

    ధన్యవాదములు

    మీ చైతు

  • చాల సింపుల్ చైతు.క్రింద కనిపిస్తున language bar మిద క్లిక్ చేసి వచ్చే options లో english మిద క్లిక్ చేస్తే ఇంగ్లీష్ language

    select చెయ్యబడుతుంది.మళ్ళి నువ్వు తెలుగు లో టైపు చెయ్యాలి అనుకుంటే మళ్ళి language bar మిద క్లిక్ చేసి వచ్చే ఆప్షన్స్ లో

    telugu మిద క్లిక్ చేస్తే తెలుగు language select చెయ్యబడుతుంది.ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడ వుంది.తెలుగు సెలెక్ట్ చేసుకోగానే వచ్చే

    బాక్స్ లో కనిపిస్తున్న "అ" అక్షరం మిద ఒకసారి క్లిక్ చేస్తే అది "A" గా మారిపోతుంది. అప్పుడు మనం ఇంగ్లీష్ లో టైపు చేసుకోవచ్చు.

  • @karthik3503 కార్తిక గారు , ధన్యవాదములు అండి . నేను ఇప్పుడే మీ సమాధానం చూసాను అండి . కాని నాకు కావలసినది మనము టైపు చేస్తుంటే suggestions box వస్తుంది చూడండి దానిని ఎలా ఆపాలా అని అండి .అంటే ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టా చూడండి .. దీనిని ఎలా ఆపు చేయాలి అండి .మనం టైపు చెయ్యటం మొదలు పెట్టగానే తెలుగులో ఇది వస్తూ ఉంటుంది .. కొంచెం చిరాగ్గా ఉంటుంది అండి ఇది వస్తుంటే

  • చైతు గారు బహుసా suggession box ని close చేసే option లేదనుకుంటాను .sry అండి.

  • ikkada link post chjeyatam kudaratam ledu andi

  • thanks

  • nice video

    nice voice

    thanks karthik

    nice very good

Loading...
Alert icon
0 / 00Unsaved Playlist Return to active list
    1. Your queue is empty. Add videos to your queue using this button:
      or sign in to load a different list.
    Loading...Loading...Saving...
    • Clear all videos from this list
    • Learn more