Eyes watering in delight... Namo narayanaya ... Annamacharyulavariki sastangavandanam
deepikadurag0 6 days ago
its an awesome song, one should listen and its every good for our children to make them sleep. Its an Annamayya Keerthana.
anilvemula2007 2 months ago
How can people post dislikes...... gone mad or so
rajkeshav13 3 months ago
This has been flagged as spam show
జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవింద జోజో జోజో
చరణం - 1
నందునింటనుజేరి నయముమీరంగా
చంద్రవదనలు నీకు సేవచేయంగా
అందముగ వారిండ్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముద్దురంగా జోజో జోజో
manoharkurapati 3 months ago
చరణం - 2
అంగజునిగన్న మాయన్న యిటురారా
బంగారుగిన్నెలో పాలుపోసేరా
దొంగనీవని సతులు పొంగుచున్నారా
ముంగిటానాడరా మోహనాకారా జోజో జోజో
చరణం - ౩
అంగుగా తాళ్ళపాకనయ్య చాలా
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేలా
మంగళము తిరుపట్ల మదనగోపాలా జోజో జోజో
Comment removed
I am not sure why there are 2 dislikes for this....
iamyagna 5 months ago