superbbb....
neoandmorpheus123 5 months ago
This has been flagged as spam show
శ్రీ త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ కీర్తన మధ్యమావతి రాగం ఆదితాళం
పల్లవి: నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు శూరుని జానకి వరుని
౧: దేవాదిదేవుని దివ్యసుందరుని శ్రీ వాసుదేవుని సీతారాఘవుని
౨: సుజ్ఞాన నిధిని సోమసూర్య లోచనుని అజ్ఞాన తమమును అణచు భాస్కరుని
౩: నిర్మలాకారుని నిఖిలాఘ హరుని ధర్మాది మోక్షంబు దయ చేయు ఘనుని
౪: బోధతో పలుమారు పూజించి నే నారాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని
pakkiraju 1 year ago
xcellentttttttttt
sureshachanta 2 years ago
great song.. nice video!
kesava28 2 years ago