చాలా మంచి ప్రసంగం. యువతకు మార్గదర్శకం. మనదికాని సంస్కృతి లోని మంచిచెడులను తర్కిం చకుండా అది తెచిపెట్టిన ప్రతీ విపరీత పోకడను ఆలింగనం చేసుకుంటూ మన విలువలను అపహాస్యం చేస్తూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న యువతరాన్ని కళ్ళారా చూస్తూ వారిలో ఒక్కదాన్ని అయినా , వృత్తిరీత్యా ఆ పోకడల చెంతనే ఉండవలసి వచ్చినా మన నైతిక విలువలను పాటించే ఆయన శిష్యురాలిగా అయనకు అభివందనం తెలియచేస్తున్నాను.
Dear Sir,
Excellent and exhilarating and enthusiastic lecture you have rendered to the develoment of the Students and the like-minded persons.
My Pranamams to you, Sir. Saiprasad Palaparthi, Nellore.
TheDattaguru 1 year ago
చాలా మంచి ప్రసంగం. యువతకు మార్గదర్శకం. మనదికాని సంస్కృతి లోని మంచిచెడులను తర్కిం చకుండా అది తెచిపెట్టిన ప్రతీ విపరీత పోకడను ఆలింగనం చేసుకుంటూ మన విలువలను అపహాస్యం చేస్తూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న యువతరాన్ని కళ్ళారా చూస్తూ వారిలో ఒక్కదాన్ని అయినా , వృత్తిరీత్యా ఆ పోకడల చెంతనే ఉండవలసి వచ్చినా మన నైతిక విలువలను పాటించే ఆయన శిష్యురాలిగా అయనకు అభివందనం తెలియచేస్తున్నాను.
msiri5 1 year ago
The best speech and all students should hear this
mandalaparty 2 years ago